"నా సామి రంగ" మూవీకి 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా నా సామి రంగ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించగా ... ఆశీగా రంగనాథ్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ గా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.93 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.31 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.51 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.53 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే 5 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.58 కోట్ల షేర్ ... 25.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: