బ్లూ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కొంటె చూపులతో మత్తెక్కిస్తున్న కృతి శెట్టి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటువంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం , అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో అంతకు మించిన అందాల ప్రదర్శన తో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలు అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఇప్పటి వరకు అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ బిజీయేస్ట్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే సినిమా లలో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబొస్తు ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన అందాలను ఆరబోస్తోంది.


 అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి బ్లూ కలర్ సారీని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: