రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ యాంగిల్స్ లో రెచ్చిపోయిన రష్మిక మందన..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం తెలుగు లో టాప్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు వరస తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తోంది.
 


అందులో భాగంగా ఇప్పటికే హిందీ లో పలు మూవీ లలో నటించిన ఈ బ్యూటీ కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఫుల్ క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. హిందీ లో కూడా ఇప్పటికే చాలా సినిమాలలో నటించిన ఈ బ్యూటీ తాజాగా యానిమల్ అనే మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హిందీ నట కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ అద్భుతమైన జోష్ లో కెరీర్ నీ ముందుకు సాగిస్తున్న ఈ నటి అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని దానిపై ఒక పలుచటి చున్నీ ని ధరించి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: