బిగితు వస్త్రాలలో హాట్ అందాలతో రెచ్చిపోయిన శిల్పా శెట్టి..!

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో శిల్పా శెట్టి ఒకరు. ఈ నటి హిందీ సినీ పరిశ్రమల ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు లో కూడా అనేక సినిమాలలో నటించింది. ఈ బ్యూటీ తన కెరియర్ లో ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలు కొనసాగుతున్న అనేక మంది సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఎన్నో సినిమాలలో తన అందాలను ఆరబోసి తన గ్లామర్ షో తో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది.
 


ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సినిమాలలో చాలా తక్కువగా కనిపిస్తూన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎక్కువగా యక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
 


తాజాగా శిల్పా శెట్టి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న నలుపు రంగు బిగుతు వస్త్రాలను ధరించి అందుకు తగిన నలుపు రంగులో ఉన్న హై హీల్స్ ను ధరించి హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శిల్పా శెట్టి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: