బ్లాక్ శారీలో అందాల హొయలు పోతున్న జాన్వీ....!!

murali krishna
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో ఒకరైన జాన్వీ కపూర్ గూర్చి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఒకప్పటి అందాల తారా శ్రీదేవి గారి కూతురు. ఆమె ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ యంగ్ హీరో అయినా యంగ్ టైగర్ సరసన కొరటాల శివ డైరెక్షన్లో ఒక మాస్ మూవీ 'దేవర' చేస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్లలో జాన్వీ ఒకరు. ధడక్ తో వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తొలి తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది జాన్వీ. ఆ తర్వాత వరుస అవకాశాల తో ఇండస్ట్రీ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.విభిన్న కంటెంట్ చిత్రాలు.. అంతకుమించి మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దేవర తో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ లో జాన్వీ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ల లో జాన్వీ ఒకరు. ధడక్ తో వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తొలి తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది జాన్వీ.

ఆ తర్వాత వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. విభిన్న కంటెంట్ చిత్రాలు.. అంతకుమించి మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు దేవర తో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ లో జాన్వీ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ నుంచి విడుదలైన జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో తంగం పాత్ర లో గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది జాన్వీ.తాజాగా తన ఇన్ స్టాలో జాన్వీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. బ్లాక్ శారీలో మరింత అందంగా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: