వైరల్ గా మారిన తమన్నా లేటెస్ట్ పిక్స్..!

Pulgam Srinivas
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ బ్యూటీ కొంతకాలం క్రితమే మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ లో తమన్నా మాత్రం తన నటనతో ... అంద చందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
 


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తమన్నా సినిమాల్లో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ వస్తుందో అదే స్థాయిలో సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తనకు సంబంధించిన అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ రాగా అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి.
 


ఇకపోతే కొంతకాలం క్రితమే ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చాలా రోజులు వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా మరోసారి ఈ బ్యూటీ అదిరిపోయే స్టైలిష్ అండ్ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ఓలకబోసేలా ఉన్న కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: