పైటను పక్కకు జరిపి ఆ అందాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంటున్న విష్ణు ప్రియ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు మరియు బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపున సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈనటి జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో రూపొందిన దయ అనే వెబ్ సిరీస్ లో ఓ కీలకమైన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇకపోతే టీవీ షో లతో ... సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.


 అలాగే తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన హాట్ హాట్ అందాలు ఓలకబోసేలా ఉన్న ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.


 ఇకపోతే తాజాగా విష్ణు ప్రియ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి పింక్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర యొక్క పవిటను పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం విష్ణు ప్రియ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకాలను హీట్ ఎక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: