ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న మెహరీన్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటిమనులలో మెహరీన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇకపోతే ఈ నటి ఇప్పటివరకు ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి అందులో తన అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సందర్భాలు ఉన్నాయి.

 ఇకపోతే సినిమాల్లో తన అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
ఇకపోతే అనేక సార్లు ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి.
 


తాజాగా కూడా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మెహరీన్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మెహరీన్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: