బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఐదు పదుల వయసు వచ్చినా కూడా ఈ ముద్దుగుమ్మ అందంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.. ముఖ్యంగా వీడియోలను సైతం అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్గా చేసిన సినిమాలు తక్కువే అయినా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది మలైకా అరోరా. ఉత్తరాది తో పాటు సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఈమె సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోషూట్లను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.
హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండానే ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరొకసారి తన బికినీ ఫోటోలతో కుర్రాలను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది బికినీ అందాలు ధరించి అలా బోర్లా పడుకొని మరి కెమెరాకు ఫోజులు ఇచ్చింది. మలైకా అరోరా ఫోటోలు హీట్ పెంచేలా ఉన్నాయంటూ పలువురు నేటి జెన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. తన భర్త నుండి విడిపోయిన తర్వాత ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచు ఆక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం పైన వైరల్ గా మారుతూనే ఉంది.
మలైకా అరోరా అందాలు చూస్తే ఈమె వయసు 5 పదుల చేరువలో ఉందని విషయం నమ్మలేరని చెప్పవచ్చు. పలువురు నేటిజన్స్ సైతం ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ మొత్తానికి సోషల్ మీడియాలో మరొక సారి హీట్ పుట్టించేలా చేస్తోంది మలైకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇమే యువ హీరోతో కూడా డేటింగ్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. అప్పుడప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో కూడా బయట కనిపిస్తూ ఉంటుంది ఈ మద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బికినీ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.