ఎద అందాలతో విందు చేస్తున్న ఫరియా అబ్దుల్లా...!!
మొదటి చిత్రం హిట్ అవ్వడం తో ఫరియాకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు దక్కాయి. ఆ వెంటనే ‘బంగార్రాజు’ చిత్రం లో స్పెషల్ సాంగ్ లో మెరిసి అందరిని అలరించింది.. బంగార్రాజు సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఫరియాకు మరింత క్రేజ్ పెరిగింది.కానీ ఆ తర్వాత వచ్చిన ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’, సినిమా అంతగా మెప్పించలేకపోయింది.అలాగే రీసెంట్ గా వచ్చిన ‘రావణసుర’ చిత్రంలో కూడా నటించింది ఫరియా. కానీ ఆ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆఫర్స్ కోసం తెగ ప్రయత్నిస్తుందిఈ భామ.ఫరియా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా నే ఉంటుంది..వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది.ఫరియా లేటెస్ట్ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతుంది.స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాల విందు చేసింది ఫరియా. సదరు ఫోటోలకు ప్రిన్సెస్ ఆఫ్ జంగిల్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఫరియా తన హాట్ గ్లామర్ తో టెంపరేచర్ పెంచేస్తుంది. ఆమె బోల్డ్ లుక్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఫరియా పరువాలు చూసిన నెటిజన్స్ ఎంతో హాట్ గా వున్నావ్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.