ఆ హీరో జీవితాన్ని నాశనం చేసిన కమల్ హాసన్...!!
ఈమె కూడా కెరియర్ మొదట్లో ఎన్నో డిజాస్టర్ సినిమాలోని ఎదుర్కొని ఎంతో ఇబ్బందులు పడ్డారు.అనంతరం గబ్బర్ సింగ్ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్నటు వంటి శృతిహాసన్ కు కెరియర్ పరంగా ఇండస్ట్రీ లో తిరుగు లేదని చెప్పాలి.ఇలా కెరియర్ పరం గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శృతిహాసన్ ఒకానొక సమయంలో తన ప్రేమ కారణం గా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.
ప్రస్తుతం శంతను హజారిక అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నటువంటి శృతిహాసన్ ఈయన కంటే ముందు గా మరొక స్టార్ హీరో తో ప్రేమ లో ఉన్నారట.అయితే ఈమె ప్రేమ విషయం తెలిసినటువంటి కమల్ హాసన్ ఆ హీరో పట్ల తీవ్రమైన చర్యలు తీసుకున్నారని ఆయనకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాకుండా ఇండస్ట్రీ నుంచి తరిమేశారు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఇండస్ట్రీలో హీరో గా కొనసాగుతున్నటువంటి ఆ హీరోతో కలిసి శృతిహాసన్ దాదాపు మూడు సినిమా లలో నటించారు.
ఇలా ఈ సినిమాలలో నటించే సమయంలోనే ఈమె ఆయనతో ప్రేమ లో పడ్డారు.