హీరోయిన్ సదా పై ఆ విషయంలో పట్టు బట్టిన డైరెక్టర్...!!
కాగా నితిన్ కలుసుకోవడానికి ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ లో ఆమె గుడిలో ప్రదిక్షణలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరికి తెలియకుండా నితిన్ కలుసుకుంటుంది . కాగా ఆ విషయాన్ని కనిపెట్టేసిన గోపీచంద్ ముందుగానే అక్కడికి చేరుకొని వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు . ఆ టైంలో గోపీచంద్ సదా ను తన నాలికతో చెంపపై నాకుతాడు. అయితే ఈ సీన్ నేను చేయను అంటే చెయ్యను వద్దురా బాబోయ్ కావాలంటే.. సినిమాలో నుంచి తీసేయండి అంటూ చెప్పుకొచ్చిందట .కానీ డైరెక్టర్ తేజ మాత్రం అస్సలు వినలేదట . నువ్వు ఈ సీన్ చేయాలంటే చేయాల్సిందే అంతే తప్పదు అంటూ బలవంతం చేశారట . ఆఖరికి గోపీచంద్ కూడా వద్దులేండి సార్ అన్న కూడా గోపీచంద్ పైనే ఫైర్ అయ్యారట. ఫైనల్లీ అక్కడ ఉండేవారు సర్ధి చెప్పడంతో అయిష్టంగానే సదా ఆ సీన్ కి ఒప్పుకునేందట. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఏకంగా 10 సార్లు తన ఫేస్ వాష్ చేసుకుని ఇంటికి వెళ్లి ఎన్నోసార్లు ఏడ్చిందట. ఇప్పటికీ టీవీలో ఆ సీన్ చూసిన ఎక్కడైనా ఈ సీన్ గురించి క్లిప్స్ కనిపించిన ఆమె ఫీల్ అవుతుందట.