ఈరోజు క్రేజీ తెలుగు మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం వారు పవన్ కళ్యాణ్ పై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .
బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం బాలకృష్ణ మరియు ఇతరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది .
వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ బృందం ప్రస్తుతం వెంకటేష్ మరియు కొంత మంది ఇతరులపై శ్రీలంక లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఊటీ లో నాని , మృణాల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ప్రస్తుతం ఈ మూవీ బృందం విజయ్ దేవరకొండ పై సాంగ్ ను చిత్రీకరిస్తుంది.