థైస్ అందాలతో టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ అరియనా ....!!

murali krishna
బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది..తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియా లో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడం తో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది.గత ఏడాది అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ చిత్రం లో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే మొదటి సినిమా.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు వరుస ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది.రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. వెండి తెరపై రాణించాలని తెగ ప్రయత్నిస్తుంది. 


అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహా లో తన అందాలు ఘాటుగా చూపిస్తూ రెచ్చగొడతుంది..అరియనా  ఇంస్టాగ్రామ్ లో తన బోల్డ్ ఫొటోస్, వీడియోస్ తో మామూలు రచ్చ చేయడం లేదు. తాజాగా అరియనా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.బ్లాక్ షార్ట్ లో అరియనా బిగువైన పరువాలతో మత్తెక్కించింది.. తన థండర్ థైస్ తో యువతకి చెమటలు పట్టించే విధంగా హాట్ పోజులు ఇచ్చింది.నాభి అందాలు చూపిస్తూ అలజడి సృష్టిస్తోంది. అరియనా ఇటీవల ఊహించని విధంగా బొద్దు గా మారింది. గతంలో నాజూగ్గా ఉన్న అరియనా ఇప్పుడు బొద్దుగా మారి హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది.అరియనా షేర్ చేసిన అందాలు చూసి సోషల్ మీడియా లో కొందరు నెటిజన్లు హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: