స్వయంభు సినిమాతో రిస్క్ చేస్తున్న నిఖిల్..!!

Divya
కార్తికేయ-2 తో పాన్ ఇండియా హీరో గా పేరు పొందిన నిఖిల్.. తాజాగా తన కొత్త సినిమాతో పక్క ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు ..అందుకు తగ్గట్టుగానే.. ది ఇండియా హౌస్ , స్వయంభు, కార్తికేయ-3 ఇటువంటి పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇవి సినీ ప్రియురాలు అంచనాలను భారీగా పెంచేస్తూ ఉన్నాయి.. అయితే రీసెంట్గా వచ్చిన స్పై సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఒక హిస్టారికల్ డ్రామా చిత్రం స్వయంభూ సినిమాని తీసుకురావడం జరిగింది.


14వ శతాబ్దంలో జరిగిన ఒక యోధుడి కథతో దీన్ని రూపొందిస్తున్నారు.. అయితే ఈ సినిమా తెరకెక్కించడం అంత ఈజీ అయిన విజయం కాదు.. ఎన్నో సవాళ్లు రిస్కులు ఉంటాయి..ముఖ్యంగా ఇలాంటి చిత్రాలను నిర్మించాలి అంటే ఫైనాన్షియల్ గా కూడా నిర్మాతలకు చాలా సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. భారీ బడ్జెట్ సినిమానే కాకుండా పాన్ ఇండియా లేబర్లో మంచి క్రేజీ ను అందుకోవాలి. గతంలో వచ్చిన మగధీర, బాహుబలి, పొన్నియన్ సెల్వన్ సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్ జరకెక్కించినవి ఇవన్నీ కూడా చాలా భారీ బడ్జెట్లో తెరకెక్కించిన సినిమా అని చెప్పవచ్చు.


ముందుగా ఒకటి అనుకుంటే సినిమా పూర్తి అయ్యేలోపు బడ్జెట్ లెక్కలు కూడా మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు స్వయంభు సినిమా రూ .30 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథకు ఉన్న గో ప్రకారం ఈ బడ్జెట్ తక్కువే అని నిపుణులు తెలుపుతున్నారు. కానీ పెరిగే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం ఉందని అందుచేతనే ఈ సినిమా విషయంలో ఎలాంటి రాజీపడలేదు నిఖిల్.. మరి ఇందులో ముఖ్యంగా యోధుడి పాత్రలో నిఖిల్ కనిపించాలి అంటే ముఖంలో తేజస్సు కండలు తిరిగిన శరీరం వంటిది ఉండవలసి ఉంటుంది మరి ఏ  మేరకు ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: