తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించిన ప్రణీత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తన కెరియర్ లో ఎన్నో చిన్న సినిమాల్లో ... మీడియం రేంజ్ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా స్టార్ హీరోల సరసన కూడా హీరోయిన్ గా నటించింది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రభస సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ నటి సినిమాల్లో తన అందచందాలను స్క్రీన్ పై ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయకుండా తన హాట్ స్కిన్ షో తో కూడా కుర్రకారు ప్రేక్షకులను అలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
అందులో భాగంగా తాజాగా ప్రణీత అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొడవాటి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.