హాటెస్ట్ లుక్ లో యాంకర్ అర్చన..!!

Divya
టెలివిజన్ హోస్ట్ అర్చన విజయ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీటన్నిటికీ మించి ఐపిఎల్ యాంకర్ గా నటిగా అందరికీ తెలిసిందే అర్చన.. రోమ్ ఫ్యాషన్ వీక్ సహ అనేక మోడలింగ్ షోలలో మంచి పాపులారిటీ సంపాదించడమే కాకుండా సింగర్ గా ఫ్రాన్స్ వంటి చోట్ల అనేక ఫ్యాషన్ ఈవెంట్లలో కూడా తన ఉనికిని చాటుకున్నది.. అర్చన పలురకాల బ్రాండెడ్ మొబైల్స్ కు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.. అర్చన విజయ ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త ధీరజ్ తో ఈమె రెండేళ్లుగా డేటింగ్ చేసి దుబాయిలో నిశ్చితార్ధాన్ని చాలా ఘనంగా చేసుకుంది.

ఈ జంట 2015లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక వారసుడు కూడా ఉన్నారు.. అర్చన విజయ్, పూరి సూపర్ మోడల్ పేరిట ఒక రియాల్టీ షోలో గెలిచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది.. ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ కూడా తాజా ఫోటోతో గుబులు పుట్టించేలా చేస్తోంది. తాజాగా బికినీల ఇలా టూ పీస్ లుక్కుల అర్చన ఇచ్చిన ఫోజులు కుర్రకారులకు మదులు పోగొట్టేలా కనిపిస్తోంది. అర్చన విజయ కోల్కతాలో జన్మించింది. ఆ తరువాత విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన ఈమె v చానల్లో హోస్టుగా కెరియర్ని ప్రారంభించింది.
ముఖ్యంగా అర్చన ఒక క్రికెట్ అభిమాని కావడంతో ఇమే క్రికెట్  మ్యాచ్లను హోస్ట్ చేసింది.. 2015లో నియో క్రికెట్ ఇండియా బంగ్లాదేశ్ సిరీస్ కి ఆధిపత్యం ఇచ్చినది.. 2011లో ఈమె ఆడి జనరేషన్ ఫుట్బాల్ కప్పుకు కూడా ఆదిత్యం వహించినది.. ఇక 2012లో సెట్ మాక్స్ లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ 6 కి పోస్టుగా చేసింది.. భారత్ క్రికెటర్లతో కలిసి పలు దేశాలలో ఆట స్థలాలకు ప్రయాణించిన ఈ అమ్మడు రియాలిటీ షోలో హోస్టుగా  వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు హాటెస్ట్ గా కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: