మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక సినిమాలలో నటించి ... అనేక టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇలా సినిమాలతో ... టీవీ షో లతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శ్రీ ముఖి కి సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో భాగంగా కొత్త కాలం క్రితమే ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి గౌన్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇలా ఈ ఫోటోలు వైరల్ అవుతున్న సందర్భంలోనే ఈ నటి తాజాగా మరో సారి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
ఈ ఫోటో లలో ఈ బ్యూటీ వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు ఈ నటి తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తూ వస్తుంది.