5 రోజుల్లో "బేబీ" మూవీకి వచ్చిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా జూలై 14 వ తేదీన భారీ ఎత్తున థియేటర్అలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి వరకు ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసులుంది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలు ఇవే.

ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.48 కోట్ల షేర్ ... 6.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.56 కోట్ల షేర్ ... 6.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.39 కోట్ల షేర్ ... 7.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.08 కోట్ల షేర్ ... 7.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.30 కోట్ల షేర్ ... 6.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకు 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 18.71 కోట్ల షేర్ ... 34.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 7.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 8 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 10.71 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: