యాంకర్ సుమకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన ఈషారెబ్బా..!!

murali krishna
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు. ఈమె అమీ తుమీ, బ్రాండ్ బాబు, సుబ్రహ్మణ్యపురం, బందిపోటు, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమా ల్లో నటించింది.అయితే ఇందు లో కొన్ని తక్కువ బడ్జెట్ సినిమా లు హిట్ అవ్వడం తో ఈమె కు కాస్త గుర్తింపు లభించింది. కానీ స్టార్ హీరోల సినిమా ల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు.ఐతే ఆమె తన అందం తో స్టార్ హీరోల కళ్ళ ల్లో పడాలని తెగ ట్రై చేస్తుంది. ఎలాగో అలా స్టార్ హీరోస్ తో మూవీ చేసి హిట్ అందుకోవాలని వెయిట్ చేస్తుంది.అయితే తాజా గా ఈషా రెబ్బా జె.డి చక్రవర్తి తో కలిసి దయా అనే వెబ్ సిరీస్ లో చేస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగం గా సుమా అడ్డ అనే ప్రోగ్రాం లో పాల్గొన్నారు ఈశా రెబ్బా, జెస్సి, గౌతమి, రవి వర్మ. ఇక ఈ షో మొత్తం నవ్వులు పూయించేలా ప్రోమో ఉంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఇందు లో సుమ మాట్లాడుతూ పెళ్లి త్వరగా చేసుకోవాలని ఏ టైం లో అనిపిస్తుంది అంటే.. పెళ్లి జరగకముందే తొందరపడినప్పుడు అంటూ ఈషా రెబ్బా  మాట్లాడేసరికి అక్కడున్న వాళ్ళందరూ నవ్వేశారు.ఆ తర్వాత సుమ మాట్లాడుతూ.. ప్రేమ గురించి ఏమైనా చెప్పండి అని అడిగితే ఈషా రెబ్బా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.అదేంటంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటూ బిగ్ బాంబు పేల్చింది. ఇక ఈషా మాటల కి షాక్ అయిన సుమ మరి వాళ్ళ నాన్న ఎక్కడున్నారు అని అడిగింది..అయితే ఇక్కడికే ప్రోమో కట్ అయింది.ఈషా రెబ్బా  దానికి ఆన్సర్ ఏం చెప్పింది అనేది తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: