అందరూ అనుకున్నట్టే జరిగింది. మెగా డాటర్
నిహారిక విడాకులు తీసుకొచ్చి చాలాకాలంగా ఈ విషయంపై సోషల్
మీడియా వేదికగా పలు ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ఇవన్నీ పుకార్లు అని అనుకున్నారు జనాలు. కానీ
నిహారిక మరియు
నాగచైతన్య ఇద్దరు విడిపోతున్నాము అంటూ డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. తమ తమ సోషల్
మీడియా వేదికగా మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నాము అంటూ అధికారికంగా ప్రకటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు ఈ జంట. అయితే నిన్న ఈ జంట విడాకుల కోసం కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
మే 19ని వీళ్ళు విడాకుల కోసం అప్లై చేసినట్లుగా తెలుస్తోంది. ఫైనల్గా
నిహారిక మరియు
చైతన్య తమ తమ సోషల్
మీడియా వేదికగా ఇది నిజమే అంటూ ఒక పోస్ట్ విడుదల చేసి ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళ విడాకులకు ఇవే కారణం అవే కారణం అంటూ పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోని మెగా ఫ్యామిలీ లో ఉన్న ఆడబిడ్డలకి పెళ్లిళ్లు కలిసి రావడం లేదు అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు చాలామంది. అయితే ఇదంతా ఇలా ఉంచితే ఈమధ్య ఒక ఊహించిన సంఘటన జరిగింది. అయితే మెగా ఫ్యామిలీలో ఇలాంటి సంఘటనలు ఏమి జరిగినా కూడా అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని
ఇన్వాల్వ్ చేస్తున్నారు. తాజాగా
నిహారిక విడాకుల విషయంలో కూడా అదే జరిగింది.
నిహారిక విడాకుల గురించి వీణస్వామి గతంలోనే చెప్పినట్లుగా అతనికి రాదేష్యం లో
విక్రమాదిత్య కి ఇచ్చిన ఎలివేషన్స్ అన్ని ఇస్తున్నారు. అయితే వేణు స్వామి అంటే పడిన వాళ్ళు ఆయన జాతకం ఆయన చూసుకోవాలి ఫస్ట్.. పెళ్లై చాలాకాలం అవుతున్న ఆయనకి ఇప్పటివరకు సంతానం లేదు.. ఆ విషయం గురించి ఫస్ట్ ఆయన్ని క్లారిటీ చేసుకోమనండి అంటూ అతని పర్సనల్ లైఫ్ గురించి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏదేమైనా వేణు స్వామి చెప్పినవి ఒకటి రెండు నిజమైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ మిగిలిన విషయాల్లో ఆయన చెప్పినట్లుగా ఏమీ జరగడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సెలబ్రిటీల
కన్నా ఎక్కువగా చలామణి అవుతున్నాడు ఈ జ్యోతిష్యుడు..!!