పుష్ప సినిమాతో అల్లు అర్జున్ స్థాయి ఏ రేంజ్కి వెళ్ళిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా క్రెజ్ దక్కించుకున్నాడు మన అల్లు అర్జున్. దెబ్బకు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప టు సినిమాతో మళ్లీ అదే స్థాయిలో హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే బన్నీ ఇంతలా స్టార్డం సంపాదించుకోవడానికి ఇంత పెద్ద స్టార్ హీరోగా మారడానికి గల ముఖ్య కారణం నితిన్ అని అంటున్నారు.
అయితే ఇబ్బందికి ఒక స్టార్ హీరోని చేసిన సినిమా ఆర్య. ఇక ఆ సినిమాతోనే ఆయన ఈ స్థాయికి వచ్చాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించాడు సుకుమార్. అయితే ముందుగా ఈ కథను ఊహించమని రాశాడట ఈ సినిమా దర్శకుడు సుకుమార్. ఇక జయం సినిమాతో మంచి హిట్ కొట్టి యూత్ కు బాగా దగ్గరైన నితిన్ కి ఆ కథ చెప్పాడంట సుకుమార్. ఇక ప్రేమ కథ సినిమాలకు ఆయన బాగా సెట్ అవుతాడని నమ్మకంతోనే సుకుమార్ ఈ కాదని నితిన్ ముందుగా వినిపించాడట. కానీ జయం హిట్తో ఆయన చేతినిండా సినిమాలు చేస్తూ ఆ సమయంలో బిజీగా ఉన్నాడు.
సుకుమార్ నితిన్ ని కలిసే సమయానికే ఆయన రెండు మూడు సినిమాలు తో బిజీగా ఉన్నాడు. కాబట్టి సుకుమార్ సినిమాను ఇప్పటిలో చేయలేను అని చెప్పాడట. దాంతో అదే కథను అల్లు అర్జున్కి వినిపించాడట సుకుమార్. ఆ తర్వాత అల్లు అరవింద్ మరియు చిరంజీవికి కూడా ఈ సినిమా కథను వినిపించాడట సుకుమార్. అరవింద్ చిరంజీవి ఈ సినిమాని ఓకే చేయడంతో ఈ సినిమా స్టార్ట్ అయింది. అనంతరం నితిన్ ని హీరోగా పెట్టి ఈ సినిమా తీశాడు సుకుమార్. ఇక అప్పట్లో ఈ సినిమా యూత్ని ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .దెబ్బకు అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి మారింది .అయితే ఒకవేళ ఈ సినిమా నితిన్ గనక చేసి ఉంటే అల్లు అర్జున్ ప్లీస్ లో ఉండేవాడా అని అంటున్నారు నటిజన్స్ ..!!