ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు తెలుగులో పెళ్లి సందD ... ధమాకా అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో పెళ్లి సందD మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకోగా ... ధమాకా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
ఈ రెండు మూవీ ల ద్వారా ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. దానితో ప్రస్తుతం ఈనటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ఈనటి అనేక అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం ... పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈనటి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ లీల తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.