టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన మిల్కీ బ్యూటీ తమన్న ఇప్పుడు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ పట్టింది. బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా మారింది తమన్న. ఇటీవల ఆమె నటించిన వెబ్ సిరీస్ జి కర్ధ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సిరీస్ లో ఆమె రొమాన్స్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది తమన్నా. అయితే ఇంతలా బోల్డ్ గా తమన్న ఎప్పుడు చేసింది లేదు. ఎన్నడూ లేని విధంగా ఇంతలా రొమాన్స్ చేయడంతో తమన్న పై
ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. ఈ క్రమంలోనే ఆమె మరొక కొత్త వెబ్ సిరీస్ లో నటించింది. లస్ట్ స్టోరీస్ 2 లో నటించింది తమన్నా. ఏ నెల 29 నుండి ఈ సర్వీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు యూనిట్. ఈ క్రమంలోని తమన్నా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ చేసేటప్పుడు ఎవరైనా వస్తే మధ్యలోనే ఆపేయాల్సిన పనిలేదని.. ఈ సందర్భంగా ఆమె పేరు లస్ట్ అనే పేరు చూసి ఎవరు కూడా భయపడకండి అంటూ తెలియజేసింది.
ఎంతో అద్భుతంగా చూపించమంటూ పేర్కొంది. అంతేకాదు ఈ సిరీస్ చూసేటప్పుడు ఎవరైనా వస్తే కంగారు పడకండి.. సిరీస్ ని మధ్యలోనే ఆపేయవలసిన పనిలేదు ..అందరితో కలిసి ఈ సీరియస్ ని చూడవచ్చు.. అలా చూస్తే ఏమవుతుంది తప్పేమీ లేదు.. తుఫాన్ ఏమి రాదు.. ఆకాశం ఏమేమి ఉడిపడదు.. మరి ఎందుకు భయం రిలాక్స్ అవుతూ కూల్ గా ఈ సిరీస్ ని ఎంజాయ్ చేయండి ..అంటూ ఒక వీడియోలో మాట్లాడుతూ షేర్ చేసింది తమన్న. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన వీడియో పై చాలా ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇందులో తమన్న తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి కొన్ని ముద్దు సన్నివేశాలు రెచ్చిపోయిన సీన్స్ మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే ఆమె సుమారు 18 ఏళ్ల నుండి ఆమె ఫాలో అవుతున్నాను కిస్ పాలసీని బ్రేక్ చేసింది..!!