ఆ యంగ్ హీరోతో అర్జున్ కూతురి పెళ్లి ...!!
ఒక యంగ్ హీరో తో ఐశ్వర్య రిలేషన్ లో ఉండటం బయటపడడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతుంది అన్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి...అయితే ఈమె హీరోయిన్ గా విశ్వక్ సేన్ హీరో గా అర్జున్ డైరెక్షన్ లో ఒక సినిమా రావాల్సి ఉండగా విశ్వక్ సేన్ కి అర్జున్ కి మధ్య విబేధాలు రావడం తో ఆ సినిమా ఆగిపోయింది. అందుకే ఇక ఆమె పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయినట్టు గా తెలుస్తుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ వేరే సినిమాలు చేస్తున్నాడు అయితే ఈమె పెళ్లి విషయం లో ఎంతవరకు నిజం ఉంది అన్నది వాళ్లు బయట పెడితే కానీ తెలియదు...అలాగే ఐశ్వర్య ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు.