మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీ మణులలో ఒకరు అయినటువంటి కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి మొదటగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అలా చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి కొంత కాలం క్రితం మసూద అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.
ఈ మూవీ ద్వారా ఈ నటికి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ నటి ప్రియదర్శి హీరోగా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. అలాగే ఈ మూవీ లో ఈ నటి నటనకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ విజయంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విపరీతంగా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ నటి తన సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తుంది.