ఎవరు ఊహించని విధంగా రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్..!!

Divya
టాలీవుడ్ మోస్ట్ యుంగ్ బ్యూటిఫుల్ గా పేరు పొందింది రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతోమంది యంగ్ హీరోల సరసన నటించింది. ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా ఎక్కువగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. దీంతో ఎంతోమంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రాశి ఖన్నా. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది రాశి ఖన్నా.
ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలు సైతం విపరీతమైన క్రేజ్ ను అందుకుంటున్నాయి. తాజాగా రాశి ఖన్నా బ్లాక్ డ్రెస్సులో షేర్ చేసిన ఫోటోలు టూ మచ్ హాట్ గా కనిపిస్తూ ఉన్నాయి..IWM బజ్ అనే అవార్డ్స్ వేడుకలలో ఈ ముద్దుగుమ్మ పాల్గొనడం జరిగింది. ఈ మెసేజ్ చేసిన ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. టైట్ డ్రెస్సులో ఫిట్ బ్లాక్ కలర్ దుస్తులు ధరించిన ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాలను చాలా స్పష్టంగా కనిపించేలా ఈ ఫోటోలను షేర్ చేసింది. అలాగే థైస్ అందాలు కూడా చూపిస్తే ఇప్పటివరకు లేనంత హాట్ గా కనిపించడం జరిగింది.
క్లీవేజ్ అందాలతో రాశి ఖన్నా అందానికి సైతం పలు నేటి జనరేటర్ సైతం ఫిదా అవుతున్నారు. పలువురు నేటిజన్లో సైతం హాట్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఫోటోలను చూసి అభిమానుల సైతం ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో రాశి ఖన్నా చివరిగా థాంక్యూ సినిమాలు నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు.. బాలీవుడ్లో పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: