స్లీవ్ లెస్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన బాలయ్య బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ అనేక భాషల సినిమా లలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈనటి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగానే అలరించింది.
 


అలాగే తన అంద చందాలను కూడా ఆరబోసి కుర్రకారు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా హనీ రోజ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. దానితో ప్రస్తుతం ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న మూవీ లలో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా వీర సింహా రెడ్డి మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కువ శాతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 


అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: