కరోనా తర్వాత కొన్ని సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు భారీ కలక్షన్ లను వసూలు చేశాయి. అలా కరోనా తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు భారీ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
పఠాన్ : షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 55 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించాడు.
కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 53.95 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
బ్రహ్మాస్త్ర : బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ హీరోగా అలియ బట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
సూర్య వంశీ : ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 26.29 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
ఆర్ ఆర్ ఆర్ : దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 20.07 కోట్ల కలక్షన్ లను వసులు చేసింది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథను అందించాడు.