చేతులు పైకెత్తి హీట్ పుట్టిస్తున్న నాగచైతన్య హీరోయిన్....!!

murali krishna
మజిలీ చిత్రం లో చైతు ప్రేయసి గా నటించిన యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ రీసెంట్ గా సిద్దార్థ్ సరసన టక్కర్ మూవీ లో నటించింది. ఇటీవల విడుదలైన టక్కర్ తొలి షో నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.మజిలీ తర్వాత దివ్యాంశ కౌశిక్ కి ఆ రేంజ్ హిట్ అయితే పడలేదు. మజిలీ చిత్రంతో మాత్రం దివ్యాంశ నటన కు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం లో చైతు, దివ్యాంశ కెమిస్ట్రీ బాగా కుదిరింది. టక్కర్ కి ముందు దివ్యాంశ నటించిన మైఖేల్ కూడా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దివ్యాంశ కౌశిక్ తరచు గా వార్త ల్లో సైతం నిలుస్తూ ఉంటుంది. చైతు, సమంత విడి పోయిన తర్వాత ఓ ఇంటర్వ్యూ లో దివ్యాంశ.. తనకు నాగ చైతన్యపై క్రష్ ఉందంటూ బాంబు పేల్చింది. ఆ మాటలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే దివ్యాంశ తరచు గా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కవ్విస్తూ ఉంటుంది. తాజాగా దివ్యాంశ అదిరిపోయే సిల్వర్ అవుట్ ఫిట్ లో కళ్ళు జిగేల్ మనే ఫోజులు ఇచ్చింది. బరువైన ఎద సంపద ప్రదర్శిస్తూ దివ్యాంశ ఇస్తున్న ఫోజులు నెట్టింట దుమారం రేపుతున్నాయి. దివ్యాంశ కౌశిక్ స్లీవ్ లెస్ టాప్ లో తన మైండ్ బ్లోయింగ్ స్కిన్ టోన్ తో అదరహో అనిపిస్తోంది. ఆమె గ్లామర్ మెరుపు లకు కుర్రాళ్ళు ఒక్క క్షణం కూడా చూపు తిప్పు కోలేకున్నారు. అంతగా దివ్యాంశ మెస్మరైజ్ చేస్తూ ఘాటైన ఫోజుల తో రెచ్చిపోయింది. గ్లామర్ పుష్కలం గా ఉన్న ఈ హాట్ బ్యూటీ మజిలీ లాంటి మరో హిట్ కోసం ఎదురు చూస్తోంది. వరుస గా ఆఫర్స్ వస్తున్నాయి కానీ విజయాలే దివ్యాంశకి దక్కడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: