మలయాళం లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన 2018 అనే మూవీ ని కొన్ని రోజుల క్రితమే తెలుగు లో విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.02 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.71 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
4 రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 91 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 84 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
6 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 72 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
7 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 61 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
8 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 52 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో 3.74 కోట్ల షేర్ 7.92 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది.
ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 2 కోట్ల టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా 1.74 కోట్ల లాభాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకొని మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.