పాపులర్ కోసమే అలా చేశా సునిషిత్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సారీ..!!

Divya
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్.. సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలలో తన నోటికొచ్చినట్లు మాట్లాడుతూ శాక్రిఫైజింగ్ స్టార్ గా పేరు సంపాదించారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో తానే ముందు హీరోనట్టు తెలియజేస్తూ కానీ ఆ తర్వాత హీరోలు తన నుండి సినిమాల ఆక్కున్నారంటూ కామెంట్ చేస్తూ ఉంటాడు.. అంతేకాకుండా పలు రకాల హీరోయిన్లతో కూడా తనకు మంచి బాండింగ్ ఉందంటూ కూడా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతూ వైరల్ గా మారారు శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్.

గడిచిన కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ ఉపాసన పైన పలు రకాలుగా కామెంట్లు చేయడంతో రామ్ చరణ్ అభిమానులు ఉపాసన గురించి తప్పుగా మాట్లాడడంతో దేహశుద్ధి చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా తెగ వైరల్ గా మారాయి. ఇక అంతే కాకుండా యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా సునిసిత్తును పలు రకాల పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ టిఆర్పి రేటింగ్ పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో కూడా సునిషిత్ ఎంతమంది అభిమానుల చేతుల దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మాత్రం ఇతనిలో ఎటువంటి మార్పు రాలేదు.

ఇక గడిచిన రెండు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పైన ఘాటు ఆరోపణలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అతడు ఎక్కువగా పూర్ణ సినిమాలలో చేశాడని కూడా తెలిపారు. కానీ ఈ విషయం తనకు మాత్రమే తెలుసు అని ఇంకెవరు చెప్పలేరంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడడం జరిగింది .ఈ మాటలపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. దీంతో కనిపిస్తే చంపేస్తామంటూ కర్రలు పట్టుకొని తిరగడం జరిగింది ఇక ప్రాణంతో పరుగులు పెట్టిన సునిషిత్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు భయపడి ఎన్టీఆర్కు క్షమాపణలు చెప్పడం జరిగింది. కేవలం పాపులర్ కోసమే ఇలా చేశానంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: