బిగువైన దుస్తులలో రకుల్ అందాల మాయాజాలం..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుత కాలంలో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మొదట కెరటం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో ఎలాంటి అవకాశాలను కూడా దక్కించుకోలేక .. సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గా ఉంటూ అభిమానులను గ్లామర్ తో అలరిస్తూ ఉంటుంది. రకుల్ ప్రీతిసింగ్ ఫోటోలతో కుర్రకారులను బాగానే ఆకట్టుకుంటుంది.

ఎప్పుడూ కూడా డిఫరెంట్ స్టైల్లో గ్లామర్ వోలకబోస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్. తాజాగా ఫోటోషూట్లతో మరొకసారి ఆకట్టుకుంటోంది . వైట్ కలర్ డ్రెస్సులో ఒకవైపు స్లీప్స్ మరొకవైపు స్లీవ్ లెస్ గా ఉన్నటువంటి దుస్తులను వేసుకుంది. అందుకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పాటు ఈ డ్రెస్సులో తన బాడీ ఒంపు సోంపులను చూపిస్తూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తన ముందు అందాలను చూపిస్తూ మరింత హైలెట్గా చేస్తోంది. ఈ డ్రెస్సులో కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది రకుల్ ప్రీతిసింగ్. ప్రస్తుతం ఈ ఫోటోలు నేటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన సన్నజాజి నడుముతో మరింత హైలెట్గా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.
గత ఏడాది రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్లో ఐదు సినిమాలలో నటించింది. ఏ ఒక్క హిట్టు పడినా కూడా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో సెటిల్ అయినట్టే అంటూ అభిమానులు భావించారు. కానీ ఈమెకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి.
 దీంతో బాలీవుడ్ లో కూడా అంతంత మాత్రమే అవకాశాలు వస్తున్నాయి ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో మాత్రం వరుస సినిమాలలో నటిస్తోంది. భారతీయుడు-2 చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైట్ దుస్తులలో రకుల్ ప్రీతిసింగ్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: