
స్పై.. టీజర్ అక్కడ ఎందుకు విడుదల చేశారంటే..?
తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ అద్భుతమైన స్పందన లభిస్తోంది. అయితే ఈ క్రమంలోనే పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేశారు. హీరో నిఖిల్.. న్యూఢిల్లీలో కర్తవ్ పద్దులో స్పై టీజర్ ఎందుకు విడుదల చేశారని యాంకర్ అడగక తెలుగు సినిమా అంటే ఎక్కువగా హైదరాబాదు సిటీలోనే ప్రమోషన్స్ ఉండగా మీరు అక్కడ ఎందుకు టీజర్ ని విడుదల చేశారని ప్రశ్నపై స్పందించడం జరిగింది.
తాము ముందుగా హైదరాబాదులోనే టీజర్ విడుదల చేయాలని భావించాము కానీ హైదరాబాదులో ఎక్కడ కూడా నేతాజీ విగ్రహం లేదని అందుకే ఢిల్లీకి వెళ్లినట్లు వివరించడం జరిగింది. అంతేకాకుండా ఐకానిక్ కర్తవ్య ప్రాంతంలో విడుదలైన మొదటి సినిమా టీజర్స్ స్పై కావడం గమనార్హం. కార్తికేయ-2 సినిమా వాళ్ళే తన స్పైచిత్రంపై నార్త్ ఇండియన్ ఆడియన్స్ కు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని విషయాన్ని తెలిపారు. ఈ సినిమానికే రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అయితే ఈ సినిమా కథను కూడా అందించడం జరిగింది. ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటించిన రవివర్మ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. మరి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ కు పేరు తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.