బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట ఈమె కెరీర్ బీజం తెలుగులోనే పడింది. అలా మల్లీశ్వరి అల్లరి ప్రియుడు వంటి సినిమాలలో నటించింది ఈమె. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత హిందీ సినీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. అక్కడ కూడా తన సాధారణమైన ప్రతిభతో నటన తోట అందంతో నార్త్ ఆడియన్స్ ను సైతం మెప్పించింది.అనంతరం కొన్ని సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపును తెచ్చుకుంది కత్రినా కైఫ్. ఇక దాని అనంతరం ఆమె ప్రేమించిన వికీ కౌశల్ ను
రాజస్థాన్ లోని సవాయి మాదాపూర్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ బర్వార లో అంగరంగ వైభవంగా ఆమె రాయల్ స్టైల్ లో పెళ్లి చేసుకుంది కత్రినా కైఫ్.అయితే వీరిద్దరి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటాయి తాజాగా కత్రినా కైఫ్ భర్త ప్రముఖ హీరో విక్కీ కౌశల్ తన వివాహానికి సంబంధించి ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఇటీవల విక్కీ కౌశల్ నటించిన జరా హట్ కే జరా బట్కే సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేసే కార్యక్రమంలో వీరికి సోషల్ సారా అలీ ఖాన్ తో కలిసి పాల్గొన్నారు.
ఇక ఆ ప్రమోషన్స్ లో భాగంగా తన వైవాహిక జీవితం గురించి అనేక విషయాలను పంచుకున్నాడు విక్కీ కౌశల్. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ పెళ్ళికి ఒక రోజు ముందు తన భార్యతో తాను గడిపిన ఉల్లాసకరమైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు .అలా ఒక రోజు ముందు రాత్రి తాను మద్యం తాగి భయంకరమైన హాంగోవర్లో ఉన్నాడట.. దాని తర్వాత మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము.. అంటూ చెప్పుకొచ్చాడు విక్కి. 2021 డిసెంబర్ 9న వారి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.మొదట వారి వివాహ వేడుకలను చాలా రహస్యంగా ఉంచి తరువాత ఓ టిటి వేదికగా స్ట్రీమింగ్ చేశారు ఈ జంట. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కూడా వలస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఏదేమైనాప్పటికీ పెళ్లి తర్వాత కూడా ఈ జంట వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు..!!