మళ్ళీ పెళ్ళి.. సినిమా ఒకేసారి అన్ని థియేటర్లలోనా..?

Divya
గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో బాగా వైరల్ గా మారిన జంట నరేష్- పవిత్ర లోకేష్.. వీరిద్దరూ తాజాగా ఒక సినిమాలో కలిసి నటిస్తున్నారు. విరు బయట కూడా చట్టపట్టలేసుకొని తిరగడంతో ఈ విషయం బాగా వైరల్ గా మారింది. అనంతరం నరేష్ మూడవ భార్య నరేష్ తో గొడవ పడడంతో పాటు పవిత్ర లోకేష్ ను కూడా నానా మాటలు అంటోంది. గతంలో నరేష్ పవిత్రలోకి ఇద్దరు కలిసి ఒక హోటల్లో ఉన్న సమయంలో మూడో భార్య అక్కడికి రావడంతో ఈ రచ్చ మరింత వైరల్ గా మారింది . దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారిపోయింది.

ఇక అప్పటినుంచి ఎక్కువగా నరేష్ పవిత్ర లోకేష్ పైన పలుకు ఆసిఫ్స్ వచ్చిన కూడా పట్టించుకోకుండా ఒకేసారి 2023 న్యూ ఇయర్ సందర్భంగా అందరికి షాక్ ఇస్తే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా అందరికి షాక్ ఇస్తు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు. దీంతో ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి లిప్ కిస్ చేసుకున్న ఒక వీడియోను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నట్టు ఒక వీడియోని రిలీజ్ చేయడంతో వివాహం అయ్యిందని అందరూ అనుకున్నారు కానీ ఇదంతా కేవలం మళ్ళీ పెళ్లి అనే సినిమా కోసమే అన్నట్లుగా తెలియజేశారు.

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఈ సినిమాను బాగా ఆకట్టుకునేలా చేస్తున్నా.. ఈ ముఖ్యంగా నరేష్ ,పవిత్ర లోకేష్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపుగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమిళంలో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేయమని తమిళ వాసులు కూడా నరేష్ కు కాల్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: