అందాలతో కనిపించేస్తున్న నేహా శర్మ..!!

Divya
బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ మొదటిసారిగా చిరుత సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యింది. తన మొదటి సినిమాతోనే అంద చందాలతో కుర్రకారులను ఫిదా చేసింది. ఇందులో రామ్ చరణ్ కు జోడిగా నటించి బాగానే ఆకట్టుకుంది. కానీ అంతటి క్రేజ్ మాత్రం నిలబెట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. చిరుత సినిమా తర్వాత తెలుగులో ఒక సినిమాలో తప్ప మరే సినిమాలో కూడా నటించలేదు. ముఖ్యంగా గ్లామర్ పరంగా ఇప్పటికీ సోషల్ మీడియాలో యమ క్రేజీ సంపాదించుకుంటూనే ఉంటుంది.
ఆఫర్స్ రాలేకపోయినా బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ గ్లామర్ క్విన్ గా పేరు సంపాదించింది. అయితే గ్లామర్ ఎంత ఒలకబోసిన కూడా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ పోజులు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈమె క్లియర్ షో తో పాటు నడుము అందాలను బికినీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు టైం ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడం జరిగింది అక్కడ కళ్ళు చేదురే లెహంగా ధరించి ర్యాంపు పైన వాక్ చేసి తన అందంతో అక్కడున్న వారందరిని మైమరిపించేలా చేసింది.

ఎల్లో కలర్ లో ఉన్న లెహంగాలో బ్లౌజులు నేహా శర్మ ఇస్తున్న ఫోజులు యువతకు మతి పోగొట్టేలా ఉన్నాయి. ఈమె ధరించిన బ్లౌజ్ కూడా చాలా విచిత్రంగా కనిపిస్తోంది. ఈ బ్లౌజులు ఈమె ఎద అందాలు పూర్తిగా కనువిందును చేస్తున్నాయి.
ముఖ్యంగా ఈమె కళ్ళతో మత్తు చేసేలా కనిపిస్తోంది. ఈ బోల్డ్ ముద్దుగుమ్మ. రీసెంట్గా నేహా శర్మ ఇలాంటి ఓల్డ్ ఫోటోషూట్ మాత్రం చేయలేదు ఇలాంటి విచిత్రమైన బ్లౌజ్ కూడా ధరించలేదు. మొదటిసారి ఇలాంటి ఫోజులతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తన ఎద అందాలను ఎగిసిపడేలా చేస్తూ తన నడుముంపులతో మైమరిపిస్తోంది .ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: