మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ గార్జియస్ నటీ మణులలో ఒకరు అయినటువంటి నివేత పేత్ రాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన పాగల్ మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయం అందుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా మరొక సారి ఈ ముద్దు గుమ్మ విశ్వక్ హీరోగా రూపొందిన దాస్ కా దమ్కీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు రెండు సార్లు విశ్వక్ హీరో గా నటించిన సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రెండు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అప్పుడప్పుడు తన అంద చందాలను ఆరబోస్తూ ఉండే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ఆరబోసే ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అలాగే తనకు సంబంధించిన వెరీ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా నివేత తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.