Sir: సార్ సినిమాకి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?
ఫిబ్రవరి 17వ తేదీన విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తూ దూసుకుపోయింది. దీంతో కలెక్షన్లు బాగానే వచ్చాయని చెప్పవచ్చు తెలుగు రాష్ట్రాలలో ధనుష్ ఈ సినిమా మంచి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంది.. ఈ సినిమా క్లోజింగ్ విషయానికి వస్తే..
1. నైజాం -8.51కోట్ల రూపాయలు.
2). సీడెడ్- 2.96 కోట్ల రూపాయలు
3). ఉత్తరాంధ్ర-3.3కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.2 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-91 లక్షలు.
6). గుంటూరు-1.57 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.44: కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-77 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ. 21.21 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియాలో-5.83 కోట్ల రూపాయలు
11). ఓవర్సీస్-12.28 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టోటల్ కలెక్షన్ల విషయానికి వస్తే..-61.40 కోట్ల రూపాయలను రాబట్టింది.
సార్ సినిమా తెలుగు రాష్ట్రాలలో రూ.5.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేకింగ్ సాధించాలి అంటే రూ.5.5 కోట్ల రూపాయలు రావట్టాలి కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా సాధించండి ఫుల్ రన్ టైమ్ ముగిసే సరికి రూ.21.21 షేర్లు రాబట్టింది దీంతో ఈ సినిమాకి రూ.15.71 కోట్ల రూపాయలు బయ్యర్లకు లాభాన్ని తెచ్చిపెట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.33.58 కోట్ల రూపాయలు బిజినెస్ జరగగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.61.4 కోట్ల రూపాయలు రాబట్టింది.. దీంతో 27 కోట్లు లాభాలు అందించింది.