"లో" దుస్తులు అందాలను ఆరబోస్తున్న శాన్వి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ గార్జియస్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి శాన్వి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ లవ్లీ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ లో సాయి కుమార్ కుమారుడు అయినటు వంటి ఆది సాయి కుమార్ హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.
 

ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ సుశాంత్ హీరోగా రూపొందిన అడ్డా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా మంచి విజయవంతమైన సినిమా లతో శాన్వి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో చాలా వరకు వెనుక బడి పోయింది.
 

ఇది ఇలా ఉంటే శాన్వి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శాన్వి తన సోషల్ మీడియా అకౌంట్ లో తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: