స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ లో మైమరపిస్తున్న శ్రీ లీల..!

Pulgam Srinivas
ప్రస్తుతం అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరం ధమాకా మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న శ్రీ లీల ప్రస్తుతం అనేక మూవీ లలో నటిస్తోంది .
 

అందులో భాగంగా ప్రస్తుతం రామ్ పోతినేని ... బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రుపొందుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలకృష్ణ ... అనిల్ రావి పూడి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. వీటితో పాటు మరిన్ని క్రేజీ మూవీ లలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది .
 

ఇలా వరుస సినిమా అవకాశాలతో అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ లీల తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. శ్రీ లీల తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను ధరించి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: