డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈరోజు విడుదల కాబోయే వెబ్ సిరీస్లు ... మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈవారం కూడా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కొన్ని వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ రోజు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోయే వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఏవో తెలుసుకుందాం.
బలగం : కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ వసూలు చేసి భారీ బ్లాక్ బాస్టర్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
బకాసురన్ : ఈ మూవీ తమిళ భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
పర్ఫెక్ట్ అడిక్షన్ : ఈ మూవీ ఇంగ్లీష్ భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
పోవం : ఈ మూవీ మలయాళ భాషలో జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
ది దక్క 2 : ఈ మూవీ మరాఠి భాషలో జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
చోర్ నికల్ కే భగ : ఈ మూవీ హిందీ భాషలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
లవ్ ఇస్ బ్లైండ్ : ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ భాషలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: