షాక్: అలాంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పాయల్ రాజ్ పుత్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..RX -100 సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే బోల్డ్ పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎక్కువగా ఈమెకు బోల్డ్ సినిమాలోనే అవకాశాలు రావడంతో వచ్చిన అవకాశానాల సద్వినియోగం చేసుకొని తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ పలు గ్లామర్ ఫోటోలను సైతం వీడియోలను సైతం పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ అనారోగ్య సమస్యకు గురైనట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

పాయల్ రాజ్ పుత్ తనకు కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తాజాగా ఇంస్టాగ్రామ్ లో రెండు ఫోటోలను షేర్ చేయడం జరిగింది. తన ఇంట్లోనే సెలైన్ పెట్టుకున్నట్లుగా ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ తన హెల్త్ అప్డేట్లు కూడా తెలియజేసింది. ఈ మేరకు ఒక నోట్ కూడా రాసుకుంది. నోట్ లో నేను చాలా తక్కువగా నీరు తాగడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఫలితంగా కాస్త అనారోగ్యానికి గురయ్యాను ప్రస్తుతం అందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను.. యాంటీబయోటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను మళ్ళీ తిరిగి బ్యాక్ బౌన్స్ అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఉన్నట్టుండి తన హెల్త్ పై ఇలా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు. తన చేతికి సెలైన్ నీడిల్ ని చూసి తట్టుకోలేకపోతున్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ షేర్ చేసిన ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈమె కెరియర్ విషయానికి వస్తే మరొకసారి సాలిడ్ హిట్టు కోసం ఎదురుచూస్తోంది. చివరిగా మంచు విష్ణు తో కలిసి జిన్నాచిత్రంలో నటించింది ఈ సినిమా బాగున్నప్పటికీ డిజాస్టర్ గా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: