రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్..!!

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో రజనీకాంత్ కూడా ఒకరు. మొదట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు అవమానాలు పడ్డ రజనీకాంత్.. ప్రస్తుతం స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. రజనీకాంత్ అభిమానులు విదేశాలలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మొదట బస్సు కండక్టర్గా తన కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సినీ హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు {{RelevantDataTitle}}