సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న తెలుగు అమ్మాయి..!!

Divya
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం టాలీవుడ్లో పేరు నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వచ్చిన అవకాశాలు అన్నిటిని కూడా వినియోగించుకుంటూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటోంది. తెలుగు హీరోయిన్గా టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ అందరిలాగానే అవకాశాల కోసం పలు సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటోంది. గ్లామర్ తో నటనతో ఇప్పటికి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ కి తగ్గట్టుగా మరింత గ్లామర్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.. ప్రస్తుతం సినిమా ఆఫర్లు చేతిలో లేకపోవడంతో తన వ్యక్తిగత విషయాలను మాత్రం అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ప్రియాంక దుబాయిలో వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమా షూటింగ్ కోసం వెళ్లిందా లేకపోతే వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ అక్కడ పలు లొకేషన్ కు సంబంధించి పలు హాట్ ఫోటోలతో అదిరిపోయే ఫిట్నెస్తో కలిగిన స్టన్నింగ్ ఫోటోలను సైతం షేర్ చేసింది.
లైట్ గ్రీన్ బాడీ డ్రెస్ లో ప్రియాంక కిల్లింగ్ లుక్ లో మతులు పోగొట్టేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తన యద అందాలుకుర్రకారుల గుండెల్లో మంటలు రేపేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తన అందాలను ఫోన్లో బంధిస్తూ ఆకట్టుకుంటుంది దుబాయ్ లో ఒక రెస్టారెంట్లో ఇలా సందడి చేస్తున్నట్టుగా సమాచారం. ప్రియాంక చిత్రాల విషయానికి వస్తే రెండేళ్లుగా ఈ మధ్య చేతుల్లో ఎలాంటి ప్రాజెక్టు కూడా లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ నటించబోతున్న సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య నటిస్తున్న 108వ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: