వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్న మైత్రి మూవీ మేకర్స్..!
ఇటీవల కాలంలో చాలామంది సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు ఇతర రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ డబ్బు వెనకేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్లను మొదలుకొని హీరోల వరకు ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. కొంతమంది మల్టీప్లెక్స్ ను నిర్మిస్తే, మరికొంతమంది రెస్టారెంట్లను నిర్మిస్తూ వాటిలో సక్సెస్ అవుతున్నారు. చాలామంది డబ్బుల కోసమే వ్యాపారి రంగంలోకి అడుగుపెడుతుంటే ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఇబ్బందులు కలగకుండా వ్యాపారం లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయంలోకి వెళితే.. సంక్రాంతి బరిలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు భారీ ఎత్తున పోటీపడ్డ విషయం తెలిసిందే. అదే సమయంలో రెండు సినిమాలకు సరైన థియేటర్లు లభించలేదు. పైగా దిల్ రాజు ఎక్కువ థియేటర్లో నిర్మించడం కారణంగా తాను నిర్మించిన విజయ్ వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్ లు కేటాయించడంతో ఈ రెండు సినిమాలకు కాస్త థియేటర్ల ఇబ్బంది కలిగింది. దీంతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారికి కాస్త నష్టం కలిగిందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రధాన నగరాలలో మల్టీప్లెక్స్ లను నిర్మించబోతున్నారట. భవిష్యత్తులో థియేటర్ల ఇబ్బంది రాకూడదని వారు ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయం థియేటర్ల గొడవలు తగ్గించేలా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రతినిర్మాణ సంస్థకు తమదైన థియేటర్లు ఉంటే సినిమాలకు థియేటర్ ల కొరత ఏర్పడదు అని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికి అయితే చిరంజీవి, బాలకృష్ణ సినిమాల కారణంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు కనుమెరిగి థియేటర్ల నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఉండడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు . మరి ఈ నిర్మాణం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.