టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా ఈయనకి సంబంధించి ఏవో ఒక వార్తలో నిలుస్తూనే ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా నరేష్ కి మరియు తన మూడవ భార్య రమ్యకి మధ్య విభేదాలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో నరేష్ భార్య నాకు విడాకులు ఇవ్వకుండా వేరొకరితో ఎలా ఉంటాడు అంటూ అప్పట్లో రచ్చ రచ్చ చేసింది. అయితే తాజాగా నరేష్ మూడవ భార్య రమ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా నరేష్ క్యారెక్టర్ గురించి సంచలన నిజాలను బయటపెట్టింది.... నరేష్ నాకు డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉంది అని చెప్పాడు.. ఎవరెవరితోనో నాకు సంబంధాలు ఉన్నాయి అని అన్నాడు.. ఆ క్రియేటివిటీ అంతా నరేష్ కే దక్కుతుంది.. నరేష్ నా మీద లేనిపోని ఆరోపణలు వేయడంతో మా బాబు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు..రాత్రుళ్ళు అస్సలు నిద్రపోవడం లేదు.. ఈ విషయంలో నా బాబు చాలా హర్ట్ అవుతున్నాడు.. మా బాబు గురించి నరేష్ కనీసం ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు.. అంతేకాదు నరేష్ పోర్న్ వీడియోలను చూస్తాడు..
చాలాసార్లు నా కొడుకు అమ్మ నాన్న డర్టీ వీడియోలు చూస్తున్నాడు అని చెప్పాడు.. నా కొడుకు రన్వీర్ ఈ విషయాలు నాకు చెప్పడంతో నరేష్ గురించి నాకు తెలిసింది.. ఎంతో బాధ్యతగా ఉండాల్సిన తండ్రి నా కొడుకుతో చాలా చండాలంగా ప్రవర్తిస్తాడు.. అంటూ నరేష్ పై మండిపడింది రమ్య.అయితే ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో ప్రేమలో ఉన్నాడు నరేష్.తాజా సమాచారం ప్రకారం త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అని సమాచారం.అయితే తాజాగా వీరిద్దరి పెళ్లి విషయాన్ని తమ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా కూడా ప్రకటించారు ఈ జంట. ఎవరు ఊహించని విధంగా నరేష్ మరియు పవిత్ర లిప్ లాక్ తో తమ పెళ్ళి వార్తని ప్రకటించడంతో అందరూ షాక్ అవుతున్నారు..!!