తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.హీరోయిన్ గా అవికా గోర్ కాస్త ఎదిగాక ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తో కలిసి సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ ఆ తర్వాత నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో తన గ్లామర్ ను ఎంత ఒలకబోసి చూపించిన కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఆవికా గోర్ చిన్నపిల్లల కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటోంది . తాజగా అవికా గోర్ తనలోని కొత్త యాంగిల్ ని బయటపెట్టింది. క్యూట్ గానే కాకుండా హాట్ నెస్ తో కూడా మతులు పోగొడుతోంది .
దీంతో తన సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. తాజాగా అవికా గోర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. బ్లూ డ్రెస్ లో హావిక కళ్ళు చెదిరే అందాలతో మతిపోగొడుతోంది.
హాట్ నెస్ తో ఒక్కో ఫోటో ఒక్కో యాంగిల్ లో ఫోజులు ఇస్తోంది. అయితే ఈ ఫోటోలతో అవికా గోర్ సరికొత్త అనుమానాలకు తెరలేపింది. ఈ ఫోటోలలో అవికా గోర్ ముఖం పెదవులు చాలా విభిన్నంగా కనిపిస్తున్నాయి. మునుపటి కంటే ఆమె పెదాలు చాలా డిఫరెంట్ గా ఉండడంతో పేదలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అనే అనుమానాలను కూడా తెలియజేస్తున్నారు అభిమానులు. ఇక అదే సమయంలో ఆమె గడ్డంలో కూడా పలు స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ఆవికాగో ప్రస్తుతం తన లుక్ ని పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు.