తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరి కొంతమంది ఫెడట్ అవుతూ ఉన్నారు. అలా పదేళ్ల క్రితం లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ఐశ్వర్య మీనన్. ఈ చిత్రం తర్వాత తెలుగులో ఇప్పటివరకు ఈమె ఏ సినిమాలో కూడా నటించలేదు. పదేళ్ల తర్వాత ఇప్పుడు స్పై అని ఒక చిత్రంలో నటించబోతోంది ఈ చిత్రంలో హీరోగా నిఖిల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీటితోపాటు తమిళంలో కూడా ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఉంటోంది.
హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ షో తో కుర్రకారులకు అందాల కన్విందు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు తన ఫోటోలు మరియు వీడియోలు ఆమె క్రేజ్ ని పెంచేస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి. ఐశ్వర్య మీనన్ ఇలా థైస్ ను ఎక్స్పోజ్ చేస్తూ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందాల విందు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. ఇక ఈమె ఫోటోలు చూసినా అభిమానులు , నేటిజన్లు సైతం ఈమె అందాన్ని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఫేస్ కంటే కూడా ఈమె థైస్ అందాలు బాగా చూపిస్తోంది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య మీన ఫోటో షూట్లతో పాటు ఈ ముద్దుగుమ్మ సినిమాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరి స్పై సినిమాతో కం బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సినిమాలు చేసే అవకాశం ఉంటాయో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తమిళంలో ఒక స్టార్ హీరోకు జోడిగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మీ ఫోటోలు వైరల్ గా వస్తున్నాయి.