అనుపమ ని దారుణంగా అవమానించిన స్టార్ హీరో..ఎందుకు అలా చేసాడు..!?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుంటే ఇక తాజాగా ఈమె ను ఓ యంగ్ హీరో ఘోరంగా అవమానించాడట. అయితే ఇంతకీ ఆ యంగ్ హీరో మరెవరో కాదు సిద్ధు జొన్నలగడ్డ. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. కాగా సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.ఇదిలావుంటే ఇక ఎన్నో ఏళ్ల నుంచి సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు

 ఈ సినిమాతో సాలిడ్ హిట్ దక్కింది.అయితే  అదే సమయంలో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో మేకర్స్‌ ఈ సినిమాకు `టిల్లు స్క్వేర్‌` టైటిల్ తో సీక్వల్‌ ప్రకటించాడు.ఇకపోతే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే  ఇక డీజే టిల్లులో నేహా శెట్టి పాత్రకు ఎండింగ్ పడిన విషయం తెలిసిందే.అయితే ఇక దీంతో టిల్లు స్క్వేర్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్గా ఎంపిక చేశారు. కానీ ఇక తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న

అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుంచి తొలగించారట.. అనుపమ, సిద్ధూ మధ్య కొన్ని విభేదాలు ఏర్పడ్డాయట. కాగా ఆ విభేదాల కారణంగా తన సినిమాలో హీరోయిన్గా అనుపమను తొలగించాలని, లేదంటే తాను హీరోగా చేయనని దర్శకనిర్మాతలకు సిద్ధూ తెగేసి చెప్పాడట.ఇకపోతే దాంతో చేసేదేమీ లేక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ను తొలగించి మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారట మేకర్స్‌. అయితే మొత్తానికి సిద్ధూ తన సినిమా నుంచి అనుపమను తొలగించి అవమానించాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: